contact@sanatanveda.com

Vedic And Spiritual Site


Dattatreya Stotram in Telugu

Dattatreya Stotram in Telugu

 

|| దత్తాత్రేయ స్తోత్రమ్ ||

 

******

 

జటాధరమ్ పాండురంగమ్ శూలహస్తమ్ కృపానిధిమ్ |

సర్వరొగ హరం దేవం దత్తాత్రేయమహం భజే ||

 

అస్య శ్రీ దత్తాత్రేయ స్తోత్ర మంత్రస్య భగవాన్ నారద ఋషి: | అనుష్టుప్ ఛంద: |

శ్రీ దత్త పరమాత్మా దేవతా | శ్రీ దత్త ప్రీత్యర్థే జపే వినియోగ: ||

 

ఓం

 

జగదుత్పత్తి కర్త్రే చ స్థితి సంహార హేతవే |

భవపాశ విముక్తాయ దత్తాత్రేయ నమోస్తుతే || ౧ ||

 

జరాజన్మ వినాశాయ దేహ శుద్ధి కరాయ చ |

దిగంబర దయా మూర్తే దత్తాత్రేయ నమోస్తుతే || ౨ ||

 

కర్పూర కాంతి దేహాయ బ్రహ్మ మూర్తి ధరాయ చ |

వేద శాస్త్ర పరిజ్ఞాయ దత్తాత్రేయ నమోస్తుతే || ౩ ||

 

హ్రస్వ దీర్ఘ కృశ స్థూల నామ గోత్ర వివర్జిత |

పంచ భూతైక దీప్తాయ దత్తాత్రేయ నమోస్తుతే || ౪ ||

 

యజ్ఞ భొక్తే చ యజ్ఞాయ యజ్ఞరూప ధరాయ చ |

యజ్ఞప్రియాయ సిద్ధాయ దత్తాత్రేయ నమోస్తుతే || ౫ ||

 

ఆదౌ బ్రహ్మా మధ్యే విష్ణుర్ అంతే దేవ సదాశివ:

| మూర్తిత్రయ స్వరూపాయ దత్తాత్రేయ నమోస్తుతే || ౬ ||

 

భోగాలయాయ భోగాయ యోగ యోగ్యాయ ధారిణే |

జితేంద్రియ జితజ్ఞాయ దత్తాత్రేయ నమోస్తుతే || ౭ ||

 

దిగంబరాయ దివ్యాయ దివ్య రూపధరాయ చ |

సదోదిత పరబ్రహ్మ దత్తాత్రేయ నమోస్తుతే || ౮ ||

 

జంబుద్వీప మహాక్షేత్ర మాతాపుర నివాసినే |

జయమానసతాం దేవ దత్తాత్రేయ నమోస్తుతే || ౯ ||

 

భిక్షాటనం గృహే గ్రామే పాత్రం హేమమయం కరే |

నానా స్వాదమయీ భిక్షా దత్తాత్రేయ నమోస్తుతే || ౧౦ ||

 

బ్రహ్మ జ్ఞానమయీ ముద్రా వస్త్రే చాకాశ భూతలే |

ప్రజ్ఞాన ఘనబొధాయ దత్తాత్రేయ నమోస్తుతే || ౧౧ ||

 

అవధూత సదానంద పరబ్రహ్మ స్వరూపిణే |

విదేహ దేహ రూపాయ దత్తాత్రేయ నమోస్తుతే || ౧౨ ||

 

సత్యంరూప సదాచార సత్యధర్మ పరాయణ |

సత్యాశ్రయ పరోక్షాయ దత్తాత్రేయ నమోస్తుతే || ౧౩ ||

 

శూలహస్త గదాపాణే వనమాలా సుకంధర |

యజ్ఞ సూత్రధర బ్రహ్మన్ దత్తాత్రేయ నమోస్తుతే || ౧౪ ||

 

క్షరాక్షర స్వరూపాయ పరాత్పర తరాయ చ |

దత్తముక్తి పరస్తోత్ర దత్తాత్రేయ నమోస్తుతే || ౧౫ ||

 

దత్త విద్యాఢ్య లక్ష్మీశ దత్త స్వాత్మ స్వరూపిణే |

గుణనిర్గుణ రూపాయ దత్తాత్రేయ నమోస్తుతే || ౧౬ ||

 

శత్రునాశకరం స్తోత్రం జ్ఞానవిజ్ఞాన దాయకమ్ |

సర్వపాపం శమం యాతి దత్తాత్రేయ నమోస్తుతే || ౧౭ ||

 

ఇదం స్తోత్రం మహద్దివ్యం దత్తప్రత్యక్ష కారకమ్ |

దత్తాత్రేయ ప్రసాదచ్చ నారదేన ప్రకీర్తితమ్ ||౧౮ ||

 

|| ఇతి శ్రీ నారద పురాణే నారద విరచిత దత్తాత్రేయ స్తోత్రం సంపూర్ణమ్ ||


Also View this in: Kannada | Hindi | Telugu | Tamil | Gujarati | Oriya | Malayalam | Bengali |