contact@sanatanveda.com

Vedic And Spiritual Site


Ganesha Ashtottara Shatanama Stotram in Telugu

Ganesha Ashtottara Shatanama Stotram in Telugu

 

|| గణేశ అష్టోత్తర శత నామ స్తోత్రమ్ ||

 

******

 

| ఓం గణేశాయనమః |

 

వినాయకో విఘ్నరాజో గౌరీపుత్రో గణేశ్వరః |

స్కందాగ్రజోవ్యయః పూతో దక్షోధ్యక్షో ద్విజప్రియః || ౧ ||

 

అగ్నిగర్భచ్చిదింద్ర శ్రీప్రదో వాణీప్రదోవ్యయః |

సర్వసిద్ధిప్రదశ్యర్వతనయః శర్వరీప్రియః || ౨ ||

 

సర్వాత్మకః సృష్టికర్తా దేవోనేకార్చితశ్శివః |

శుద్ధో బుద్ధిప్రియశ్శాంతో బ్రహ్మచారీ గజాననః || ౩ ||

 

ద్వైమాత్రేయో మునిస్తుత్యో భక్తవిఘ్నవినాశనః |

ఏకదంతశ్చతుర్బాహుశ్చతురః శక్తి సంయుతః || ౪ ||

 

లంబోదరః శ్శూర్పకర్ణో హరిః బ్రహ్మ విదుత్తమః |

కాలో గ్రహపతిః కామీ సోమసూర్యాగ్నిలోచనః || ౫ ||

 

పాశాంకుశధరశ్చండో గుణాతీతో నిరంజనః |

అకల్మషః స్వయంసిద్ధః స్సిద్ధార్చిత పదాంబుజః || ౬ ||

 

బీజపూర ఫలాసక్తో వరదః శాశ్వతః కృతిః |

ద్విజప్రియో వీతభయో గదీ చక్రీః చ చాపధృత్ || ౭ ||

 

శ్రీదోజ ఉత్పలకరః శ్రీపతిః స్తుతిహర్షితః |

కులాద్రిభేత్తా జటిలః కలికల్మషనాశనః || ౮ ||

 

చంద్రచూడామణిః కాంతః పాపహారీ సమాహితః |

అశ్రితశ్రీకరస్సౌమ్యో భక్తవాంఛితదాయకః || ౯ ||

 

శాంతః కైవల్యసుఖదస్సచ్చిదానంద విగ్రహః |

జ్ఞానీ దయాయుతో దాంతో బ్రహ్మద్వేషవివర్జితః || |౧౦ ||

 

ప్రమత్తదైత్య భయదః శ్రీకంఠో విబుధేశ్వరః |

రమార్చితో విధిర్నాగ రాజయజ్ఞోపవీతవాన్ || ౧౧ ||

 

స్థూలకంఠః స్వయంకర్తా సామఘోషప్రియః పరః |

స్థూలతుండో గ్రణీర్ధీరో వాగీశస్సిద్ధిదాయకః || ౧౨ ||

 

దూర్వాబిల్వప్రియో వ్యక్త మూర్తిరద్భుత మూర్తిమాన్ |

శైలేంద్రతనుజోత్సంగ ఖేలనోత్సుక మానసః || ౧౩ ||

 

స్వలావణ్యసుధాసారో జితమన్మథ విగ్రహః |

సమస్త జగదాధారో మాయీ మూషకవాహనః || ౧౪ ||

 

హృష్టస్తుష్టః ప్రసన్నాత్మా సర్వసిద్ధిప్రదాయకః |

అష్టోత్తరశతేనైవం నామ్నాం విఘ్నేశ్వరం విభుమ్ || ౧౫ ||

 

తుష్టావ శంకరః పుత్రం త్రిపురం హంతుముత్యతః |

యః పూజయేదనేనైవ భక్త్యా సిద్ధివినాయకమ్ || ౧౬ ||

 

దూర్వాదళైర్బిల్వపత్రైః పుష్పైర్వా చందనాక్షతైః |

సర్వాన్కామానవాప్నోతి సర్వవిఘ్నైః ప్రముచ్యతే ||

 

|| ఇతి శ్రీ గణేశాష్టోత్తర శతనామ స్తోత్రం సంపూర్ణమ్ ||


Also View this in: Kannada | Hindi | Telugu | Tamil | Gujarati | Oriya | Malayalam | Bengali |