contact@sanatanveda.com

Vedic And Spiritual Site


Ganesha Mangalashtakam in Telugu

Ganesha Mangalashtakam in Telugu

 

|| గణేశ మంగలాష్టకమ్ ||

 

******

 

ఓం గణేశాయనమః

 

గజాననాయ గాంగేయ సహజాయ సదాత్మనే |

గౌరీప్రియ తనూజాయ గణేశాయాస్తు మంగళమ్ || ౧ ||

 

నాగయజ్ఞోపవీతాయ నతవిఘ్నవినాశినే |

నంద్యాది గణనాథాయ నాయకాయాస్తు మంగళమ్ || ౨ ||

 

ఇభవక్త్రాయ చేంద్రాది వందితాయ చిదాత్మనే |

ఈశానప్రేమపాత్రాయ చేష్టదాయస్తు మంగళమ్ || ౩ ||

 

సుముఖాయ సుశుండాగ్రో క్షిప్తామృతఘటాయ చ |

సురబృంద నిషేవ్యాయ సుఖదాయస్తు మంగళమ్ || ౪ ||

 

చతుర్భుజాయ చంద్రార్ధ విలసన్మస్తకాయ చ |

చరణావనతానంత తారణాయాస్తు మంగళమ్ || ౫ ||

 

వక్రతుండాయ వటవే వంధ్యాయ వరదాయ చ |

విరూపాక్ష సుతాయాస్తు విఘ్ననాశాయ మంగళమ్ || ౬ ||

 

ప్రమోదమోదరూపాయ సిద్ధివిజ్ఞాన రూపిణే |

ప్రకృష్టా పాపనాశాయ ఫలదాయస్తు మంగళమ్ || ౭ ||

 

మంగళం గణనాథాయ మంగళం హరసూనవే |

మంగళం విఘ్నరాజాయ విఘ్నహర్త్రేస్తు మంగళమ్ || ౮ ||

 

శ్లోకాష్టకమిదం పుణ్యం మంగళప్రదం ఆధరాత్ |

పరితవ్యం ప్రయత్నేన సర్వవిఘ్న నివృత్తయే || ౯ ||

 

|| ఇతి శ్రీ గణేశ మంగళాష్టకం సంపూర్ణమ్ ||


Also View this in: Kannada | Hindi | Telugu | Tamil | Gujarati | Oriya | Malayalam | Bengali |