contact@sanatanveda.com

Vedic And Spiritual Site


Lingashtakam in Telugu

Lingashtakam in Telugu

 

|| లింగాష్టకం ||

 

******

 

బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం |

జన్మజ దు:ఖ వినాశక లింగం తత్ప్రణమామి సదాశివలింగం || ౧ ||

 

దేవముని ప్రవరార్చిత లింగం కామదహన కరుణాకర లింగం |

రావణ దర్ప వినాశన లింగం తత్ప్రణమామి సదాశివలింగం || ౨ ||

 

సర్వ సుగంధసులేపిత లింగం బుద్ధి వివర్ధన కారణ లింగం |

సిద్ధ సురాసుర వందిత లింగం తత్ప్రణమామి సదాశివలింగం || ౩ ||

 

కనక మహామణి భూషిత లింగం ఫణిపతి వేష్టిత శోభితలింగం |

దక్షసుయజ్ఞవినాశన లింగం తత్ప్రణమామి సదాశివలింగం || ౪ ||

 

కుంకుమ చందన లేపిత లింగం పంకజహార సుశోభితలింగం |

సంచితపాప వినాశన లింగం తత్ప్రణమామి సదాశివలింగం || ౫ ||

 

దేవగణార్చిత సేవిత లింగం భావైర్భక్తిభిరేవచ లింగం |

దినకరకోటి ప్రభాకర లింగం తత్ప్రణమామి సదాశివలింగం || ౬ ||

 

అష్టదళోపరి వేష్టిత లింగం సర్వ సముద్భవ కారణ లింగం |

అష్ట దరిద్ర వినాశన లింగం తత్ప్రణమామి సదాశివలింగం || ౭ ||

 

సురగురు సురవర పూజిత లింగం సురవన పుష్పసదార్చిత లింగం |

మరమపతిం పరమాత్మక లింగం తత్ప్రణమామి సదాశివలింగం || ౮ ||

 

**

 

లింగాష్టకమిదం పుణ్యం య: పఠేచ్చిషవసన్నిధౌ |

శివలోక మవాప్నోతి శివేన సహమోదతే ||

 

|| ఇతీ శ్రీ లింగాష్టకం సంపూర్ణం ||

 
Also View this in: Kannada | Hindi | Telugu | Tamil | Gujarati | Oriya | Malayalam | Bengali |