contact@sanatanveda.com

Vedic And Spiritual Site


Mrityunjaya Stotram in Telugu

Mrityunjaya Stotram in Telugu

 

|| మహామృత్యుంజయ స్తోత్రమ్ ||

 

******

 

ఓం అస్య శ్రీ మహా మృత్యుంజయ స్తోత్ర మంత్రస్య | శ్రీ మార్కండేయ ఋషి: |

అనుష్టుప్ ఛంద: | శ్రీ మృత్యుంజయో దేవతా | గౌరీ శక్తి: |

మమ సర్వారిష్ట సమస్త మృత్యుశాంత్యర్థం సకలైశ్వర్యప్రాప్త్యర్థం జపే వినియోగ: ||

 

|| అథ ధ్యానమ్ ||

 

చంద్రార్కాగ్ని విలోచనం స్మితముఖం పద్మద్వయాంత: స్థితం

ముద్రాపాశమృగాక్ష సూత్రవిలసత్పాణిం హిమాంశుప్రభమ్ |

కోటీందుప్రగలత్ సుధాప్లుతతనుం హారాతిభూషోజ్వలం కాంతాం

విశ్వవిమోహనం పశుపతిం మృత్యుంజయం భావయేత్ ||

 
ఓం
 

రుద్రం పశుపతిం స్థాణుం నీలకంఠముమాపతిమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యు: కరిష్యతి || ౧ ||

 

నీలకంఠం కాలమూర్తిం కాలజ్ఞం కాలనాశనమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యు: కరిష్యతి || ౨ ||

 

నీలకంఠం విరూపాక్షం నిర్మలం నిలయప్రదమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యు: కరిష్యతి || ౩ ||

 

వామదేవం మహాదేవం లోకనాథం జగద్గురమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యు: కరిష్యతి || ౪ ||

 

దేవదేవం జగన్నాథం దేవేశం వృషభధ్వజమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యు: కరిష్యతి || ౫ ||

 

గంగాదరం మహాదేవం సర్పాభరణభూషితమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యు: కరిష్యతి || ౬ ||

 

త్ర్యక్షం చతుర్భుజం శాంతం జటాముకుటధారణమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యు: కరిష్యతి || ౭ ||

 

భస్మోద్ధూలితసర్వాంగం నాగాభరణభూషితమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యు: కరిష్యతి || ౮ ||

 

అనంతమవ్యయం శాంతం అక్షమాలాధరం హరమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యు: కరిష్యతి || ౯ ||

 

ఆనందం పరమం నిత్యం కైవల్యపదదాయినమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యు: కరిష్యతి || ౧౦ ||

 

అర్ధనారీశ్వరం దేవం పార్వతీప్రాణనాయకమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యు: కరిష్యతి || ౧౧ ||

 

ప్రలయస్థితికర్తారం ఆదికర్తారమీశ్వరమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యు: కరిష్యతి || ౧౨ ||

 

వ్యోమకేశం విరూపాక్షం చంద్రార్ద్ధ కృతశేఖరమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యు: కరిష్యతి || ౧౩ ||

 

గంగాధరం శశిధరం శంకరం శూలపాణినమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యు: కరిష్యతి || ౧౪ ||

 

అనాథం పరమానందం కైవల్యపదదాయినమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యు: కరిష్యతి || ౧౫ ||

 

స్వర్గాపవర్గ దాతారం సృష్టిస్థిత్యాంతకారిణమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యు: కరిష్యతి || ౧౬ ||

 

కల్పాయుర్ద్దేహి మే పుణ్యం యావదాయురరోగతామ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యు: కరిష్యతి || ౧౭ ||

 

శివేశానాం మహాదేవం వామదేవం సదాశివమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యు: కరిష్యతి || ౧౮ ||

 

ఉత్పత్తి స్థితిసంహార కర్తారమీశ్వరం గురుమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యు: కరిష్యతి || ౧౯ ||

 

ఫలశ్రుతి

 

మార్కండేయ కృతం స్తోత్రం య: పఠేత్ శివసన్నిధౌ |

తస్య మృత్యుభయం నాస్తి న అగ్నిచోరభయం క్వచిత్ || ౨౦ ||

 

శతావృతం ప్రకర్తవ్యం సంకటే కష్టనాశనమ్ |

శుచిర్భూత్వా పఠేత్ స్తోత్రం సర్వసిద్ధిప్రదాయకమ్ || ౨౧ ||

 

మృత్యుంజయ మహాదేవ త్రాహి మాం శరణాగతమ్ |

జన్మమృత్యు జరారోగై: పీడితం కర్మబంధనై: || ౨౨ ||

 

తావకస్త్వద్గతప్రాణస్త్వ చ్చిత్తోఽహం సదా మృడ |

ఇతి విజ్ఞాప్య దేవేశం త్ర్యంబకాఖ్యమమం జపేత్ || ౨౩ ||

 

నమ: శివాయ సాంబాయ హరయే పరమాత్మనే |

ప్రణతక్లేశనాశాయ యోగినాం పతయే నమ: || ౨౪ ||

 

|| ఇతీ శ్రీ మార్కండేయపురాణే మహా మృత్యుంజయ స్తోత్రం సంపూర్ణమ్ ||

 
Also View this in: Kannada | Hindi | Telugu | Tamil | Gujarati | Oriya | Malayalam | Bengali |