contact@sanatanveda.com

Vedic And Spiritual Site


Navagraha Stotram in Telugu

Navagraha Stotram in Telugu

 

|| నవగ్రహ స్తోత్ర ||

 

******

 

అథ నవగ్రహ స్తోత్రం

 

ధ్యాన శ్లోకమ్‌

 

ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ |

గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ: ||

 

రవి

జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్‌ |

తమోరియం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్‌ ||౧||

 

చంద్ర

దధిశంఖ తుషారాభం క్షీరోదార్ణవ సంభవమ్‌ |

నమామి శశినం సోమం శంభోర్‌ముకుట భూషణమ్‌ ||౨||

 

కుజ

ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభమ్‌ |

కుమారం శక్తి హస్తం తం మంగలం ప్రణమామ్యహమ్‌ ||౩||

 

బుధ

ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధమ్‌ |

సౌమ్యం సౌమ్య గుణోపేతాం తం బుధం ప్రణమామ్యహమ్‌ ||౪||

 

గురు

దేవానాం చ ఋషిణాం చ గురుం కాంచన సన్నిభమ్‌ |

బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్‌ ||౫||

 

శుక్ర

హిమకుంద మృణాలాభాం దైత్యానామ్ పరమం గురుమ్‌ |

సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్‌ ||౬||

 

శని

నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్‌ |

ఛాయా మార్తండ సంభూతం తం నమామి శనైశ్చరమ్‌ ||౭||

 

రాహు

అర్ధకార్యం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనమ్‌ |

సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్‌ ||౮||

 

కేతు

పలాశ పుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకమ్‌ |

రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్‌ ||౯||

 

**

 

ఫలశ్రుతి:

 

ఇతి వ్యాస ముఖోద్గీతం య: పఠేత్ సుసమాహిత: |

దివా వా యది వా రత్రౌ విఘ్న శాంతిర్భవిష్యతి ||౧౦||

 

నర నారి నృపాణాం చ భవేత్ దు:స్వప్ననాశనమ్‌ |

ఐశ్వర్యమతులం తేషాం ఆరోగ్యం పుష్టివర్ధనమ్‌ ||౧౧||

 

గ్రహనక్షతజా: పీడా స్తస్కరాగ్ని సముధ్భవా |

తా: సర్వా: ప్రశమం వ్యాసో బ్రూతే న: సంశయ: ||౧౨||

 

|| ఇతి శ్రీ వ్యాస విరచిత నవగ్రహ స్తోత్రం సంపూర్ణమ్‌ ||

 
Also View this in: Kannada | Hindi | Telugu | Tamil | Gujarati | Oriya | Malayalam | Bengali |