|| సరస్వతీ శతనామావలిః ||
******
ఓం సరస్వత్యై నమః |
ఓం మహాభద్రాయై నమః |
ఓం మహామాయాయై నమః |
ఓం వరప్రదాయై నమః |
ఓం శ్రీపాదాయై నమః |
ఓం పద్మనిలయాయై నమః |
ఓం పద్మాక్ష్యై నమః |
ఓం పద్మవక్త్రాయై నమః |
ఓం శివానుజాయై నమః |
ఓం పుస్తకహస్తాయై నమః || ౧౦ ||
ఓం జ్ఞానముద్రాయై నమః |
ఓం రమాయై నమః |
ఓం కామరూపాయై నమః |
ఓం మహావిద్యాయై నమః |
ఓం మహాపాతకనాశిన్యై నమః |
ఓం మహాశ్రయాయై నమః |
ఓం మాలిన్యై నమః |
ఓం మహాభోగాయై నమః |
ఓం మహాభుజాయై నమః |
ఓం మహాభాగ్యాయై నమః || ౨౦ ||
ఓం మహోత్సాహాయై నమః |
ఓం దివ్యాంగాయై నమః |
ఓం సురవందితాయై నమః |
ఓం మహాకాళ్యై నమః |
ఓం మహాపాశాయై నమః |
ఓం మహాకారాయై నమః |
ఓం మహాంకుశాయై నమః |
ఓం సీతాయై నమః |
ఓం విమలాయై నమః |
ఓం విశ్వాయై నమః || ౩౦ ||
ఓం విద్యున్మాల్యాయై నమః |
ఓం వైష్ణవ్యై నమః |
ఓం చంద్రికాయై నమః |
ఓం చంద్రవదనాయై నమః |
ఓం చంద్రలేఖావిభూషితాయై నమః |
ఓం మహాఫలాయై నమః |
ఓం సావిత్ర్యై నమః |
ఓం సురాసురాయై నమః |
ఓం దేవ్యై నమః |
ఓం దివ్యాలంకార భూషితాయై నమః || ౪౦ ||
ఓం వాగ్దేవ్యై నమః |
ఓం వసుధాయై నమః |
ఓం తీవ్రాయై నమః |
ఓం మహాభద్రాయై నమః |
ఓం మహాబలాయై నమః |
ఓం భోగదాయై నమః |
ఓం గోవిందాయై నమః |
ఓం భారత్యై నమః |
ఓం భామాయై నమః |
ఓం గోమత్యై నమః || ౫౦ ||
ఓం జటిలాయై నమః |
ఓం వింధ్యవాసాయై నమః |
ఓం చండికాయై నమః |
ఓం సుభద్రాయై నమః |
ఓం సురపూజితాయై నమః |
ఓం వినిద్రాయై నమః |
ఓం వైష్ణవ్యై నమః |
ఓం బ్రాహ్మ్యై నమః |
ఓం బ్రహ్మజ్ఞానైకసాధన్యై నమః |
ఓం సౌదామిన్యై నమః || ౬౦ ||
ఓం సుధామూర్త్యై నమః |
ఓం సువాసిన్యై నమః |
ఓం సునాసాయై నమః |
ఓం విద్యారూపాయై నమః |
ఓం బ్రహ్మజాయాయై నమః |
ఓం విశాలాయై నమః |
ఓం పద్మలోచనాయై నమః |
ఓం శుంభాసురప్రమర్ధిన్యై నమః |
ఓం ధూమ్రలోచనమర్దనాయై నమః |
ఓం సర్వాత్మికాయై నమః || ౭౦ ||
ఓం త్రయీమూర్త్యై నమః |
ఓం శుభదాయై నమః |
ఓం శాస్త్రరూపిణ్యై నమః |
ఓం సర్వదేవస్తుతాయై నమః |
ఓం సౌమ్యాయై నమః |
ఓం సురాసురనమస్కృతాయై నమః |
ఓం రక్తబీజనిహంత్ర్యై నమః |
ఓం చాముండాయై నమః |
ఓం ముండకాయై నమః |
ఓం అంబికాయై నమః || ౮౦ ||
ఓం కాళరాత్ర్యై నమః |
ఓం ప్రహరణాయై నమః |
ఓం కళాధారాయై నమః |
ఓం నిరంజనాయై నమః |
ఓం దరారోహాయై నమః |
ఓం వాగ్దేవ్యై నమః |
ఓం వారాహ్యై నమః |
ఓం వారిజాసనాయై నమః |
ఓం చిత్రాంబరాయై నమః |
ఓం చిత్రగంధాయై నమః || ౯౦ ||
ఓం చిత్రమాల్యవిభూషితాయై నమః |
ఓం కాంతాయై నమః |
ఓం కామప్రదాయై నమః |
ఓం వంద్యాయై నమః |
ఓం రూపసౌభాగ్యదాయిన్యై నమః |
ఓం శ్వేతవసనాయై నమః |
ఓం రక్తమధ్యాయై నమః |
ఓం ద్విభుజాయై నమః |
ఓం సురపూజితాయై నమః |
ఓం నిరంజన నీలజంఘాయై నమః || ౧౦౦ ||
ఓం చతుర్వర్గ ఫలప్రదాయై నమః |
ఓం చతురానన సామ్రాజ్యాయై నమః |
ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః |
ఓం హంసాసనాయై నమః |
ఓం మహావిద్యాయై నమః |
ఓం మంత్ర విద్యాయై నమః |
ఓం తంత్రవిద్యాయై నమః |
ఓం వేదజ్ఞానైకతత్పరాయై నమః || ౧౦౮ ||
|| శ్రీ సరస్వతీ శతనామావలిః సంపూర్ణమ్ ||