contact@sanatanveda.com

Vedic And Spiritual Site


Shiva Ashtakam in Telugu

Shiva Ashtakam in Telugu

 

|| శివాష్టకం ||

 

******

 

ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగనాథనాథం సదానందభాజామ్‌ |

భవేద్భవ్య భూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశాన మీడే || ౧ ||

 

గలే రుండమాలం తనౌ సర్పజాలం మహా కాలకాలం గణేశాదిపాలమ్‌ |

జటాజూట భంగోత్తరంగైర్విశాలం శివం శంకరం శంభుమీశాన మీడే || ౨ ||

 

ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరం తమ్‌ |

అనాదిహ్యపారం మహామోహహారం శివం శంకరం శంభుమీశాన మీడే || ౩ ||

 

వటాధోనివాసం మహాట్టట్టహాసం మహాపాప నాశం సదా సుప్రకాశమ్‌ |

గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశాన మీడే || ౪ ||

 

గిరీంద్రాత్మజా సంగ్రహితార్ధ దేహం గిరౌ సంస్థితం సర్వదా సన్నగేహమ్‌ |

పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంధ్యమానం శివం శంకరం శంభుమీశాన మీడే || ౫ ||

 

కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాంభోజనమ్రాయ కామం దదానమ్‌ |

బలీవర్దయానం సురాణాం ప్రధానం శివం శంకరం శంభుమీశాన మీడే || ౬ ||

 

శరచ్చంద్ర గాత్రం గుణానంద పాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రమ్‌ |

అపర్ణా కళత్రం చరిత్రం విచిత్రం శివం శంకరం శంభుమీశాన మీడే || ౭ ||

 

హరం సర్పహారం చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్వికారమ్‌ |

స్మశానే వదంతం మనోజం దహంతం శివం శంకరం శంభుమీశాన మీడే || ౮ ||

 

*

స్తవం య: ప్రభాతే నరశ్యూలపాణే పఠేత్ స్తోత్రరత్నం త్విహప్రాప్య రత్నమ్‌ |

సుపుత్రం సుధాన్యం సుమిత్రం కళత్రం విచిత్రైస్సమారాధ్యమోక్షం ప్రయాతి ||

 

|| ఇతీ శివాష్టకమ్ సంపూర్ణమ్‌ ||

 
Also View this in: Kannada | Hindi | Telugu | Tamil | Gujarati | Oriya | Malayalam | Bengali |