|| శివ నామావళి అష్టకమ్ ||
******
హే చన్ద్రచూడ మదనాన్తక శూలపాణే
స్థానో గిరీశ గిరిజేశ మహేశ శంభో |
భూతేశ భీతభయసూదన మామనాథమ్
సంసారదు:ఖ గహనాజ్జగదీశ రక్ష |||౧||
హే పార్వతీహృదయవల్లభ చంద్రమౌళే
భూతాధిప ప్రమథనాథ గిరీశ చాప |
హే వామదేవ భవరుద్ర పినాకపాణే
సంసారదు:ఖ గహనాజ్జగదీశ రక్ష ||౨||
హే నీలకంఠ వృషభధ్వజ పంచవక్త్ర
లోకేశ శేషవలయ ప్రమథేశ శర్వ |
హే ధూర్జటే పశుపతే గిరిజాపతే మాం
సంసారదు:ఖ గహనాజ్జగదీశ రక్ష ||౩||
హే విశ్వనాథ శివశంకర దేవదేవ
గంగాధర ప్రమథనాయక నందికేశ |
బాణేశ్వరాంధకరిపో హరలోకనాథ
సంసారదు:ఖ గహనాజ్జగదీశ రక్ష ||౪||
వారణాసీ పురపతే మణికర్ణకేశ
వీరేశ దక్ష మఖకాల విభో గణేశ |
సర్వజ్ఞ సర్వ హృదయైకనివాస నాథ
సంసారదు:ఖ గహనాజ్జగదీశ రక్ష ||౫||
శ్రీమన్మహేశ్వర కృపామయ హే దయాళో
హే వ్యోమకేశ శితికంఠ గణాధినాథ |
భస్మాంగరాగ నృకపాల కపాలమాల
సంసారదు:ఖ గహనాజ్జగదీశ రక్ష ||౬||
కైలాసశైల వినివాస వృషాకపే
హే మృత్యుంజయ త్రినయన త్రిజన్నివాస |
నారాయణ ప్రియ మదాపహ శక్తినాథ
సంసారదు:ఖ గహనాజ్జగదీశ రక్ష ||౭||
విశ్వేశ విశ్వభవ నాశక విశ్వరూప
విశ్వాత్మక త్రిభువనైక గుణాభివేశ |
హే విశ్వబంధు కరుణామయ దీనబంధో
సంసారదు:ఖ గహనాజ్జగదీశ రక్ష ||౮||
గౌరీవిలాస భువనాయ మహేశ్వరాయ
పంచాననాయ శరణాగత కల్పకాయ |
శర్వాయ సర్వజగతా మధిపాయ తస్మ్యె
దారిద్ర్య దు:ఖదహనాయ నమ:శివాయ ||
|| ఇతి శ్రీమత్ శంకరాచార్య విరచిత శ్రీ శివనామావల్యష్టకమ్ సంపూర్ణమ్ ||