contact@sanatanveda.com

Vedic And Spiritual Site


Shukra Kavacham in Telugu

Shukra Kavacham in Telugu

 

|| శుక్ర కవచం ||

 

******

 

- అథ ధ్యానమ్ -

 

మృణాలకుందేందుపయోజసుప్రభం పీతాంబరం ప్రసృతమక్షమాలినమ్ |

సమస్తశాస్త్రార్థ విధిం మహాంతం, ధ్యాయేత్కవిం వాంఛితమర్థ సిద్ధయే ||

 

- అథ శుక్ర కవచమ్ -

 

ఓం శిరో మే భార్గవ: పాతు భాలం పాతు గ్రహాదిప: |

నేత్రే దైత్యగురు: పాతు శ్రోత్రే మే చందనద్యుతి: || 1 ||

 

పాతు మే నాసికాం కావ్యో వదనం దైత్యవందిత: |

వచనం చోశనా: పాతు కంఠం శ్రీకంఠ భక్తిమాన్ || 2 ||

 

భుజౌ తేజోనిధి: పాతు కుక్షిం పాతు మనోవ్రజ: |

నాభిం భృగుసుత: పాతు మధ్యం పాతు మహీప్రియ: || 3 ||

 

కటిం మే పాతు విశ్వాత్మా ఊరూ మే సురపూజిత: |

జానుం జాడ్యహర: పాతు జంఘే జ్ఞానవతాం వర: || 4 ||

 

గుల్ఫో గుణనిధి: పాతు, పాతు పాదౌ వరాంబర: |

సర్వాణ్యంగాని మే పాతు స్వర్ణమాలాపరిష్కృత: || 5 ||

 

య ఇదం కవచం దివ్యం పఠతి శ్రద్ధయాన్విత: |

న తస్య జాయతే పీడా భార్గవస్య ప్రసాదత: || 6 ||

 

||ఇతీ శ్రీ బ్రహ్మాండపురాణే శుక్రకవచమ్ సంపూర్ణమ్ ||

 
Also View this in: Kannada | Hindi | Telugu | Tamil | Gujarati | Oriya | Malayalam | Bengali |