contact@sanatanveda.com

Vedic And Spiritual Site


Sri Venkateshwara Stotram in Telugu

Sri Venkateshwara Stotram in Telugu

 

|| శ్రీ వెంకటేశ్వర స్తోత్రమ్‌ ||


******


కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుణి తాతుల నీలతనో |

కమలాయత లోచన లోకపతే విజయీ భవ వేంకటశైలపతే ||౧||


స చతుర్ముఖషణ్ముఖ పంచముఖ ప్రమాఖాఖిల దైవతమౌళిమణే |

శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మాం వృషశైలపతే ||౨||


అతివేలతయా తవ దుర్విషహై- రనువేలకృతైరపరాధశతై: |

భరితం త్వరితం వృషశైలపతే పరయా కృపయా పరిపాహి హరే ||౩||


అధివెంకటశైలముదారమతేర్ జనతాభి మతాధిక దానరతాత్ |

పరదేవరతయా గడితాన్ని గమై: కమలాదయితాన్న పరం కలయే ||౪||


కల వేణురవావశ గోపవధూ శతకోటివృతాత్ స్మరకోటిసమాత్ |

ప్రతివల్లవికాభిమతాత్ సుఖదాత్ వసుదేవసుతాన్న పరం కలయే ||౫||


అభిరామ గుణాకర దాశరథే జగదేక ధనుర్ధర ధీరమతే |

రఘునాయక రామ రమేశ విభో వరదో భవ దేవ దయాజలధే ||౬||


అవనీతనయా కమనీయ కరం రజనీకరచారు ముఖాంబురుహమ్ |

రజనీచర రాజతమోమిహిరం మహనీయమహం రఘురామమయే ||౭||


సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజం చ సుఖాయమమోఘశరమ్‌ |

అపహాయ రఘూద్వహమన్యమహం న కథంచన కంచన జాతు భజే ||౮||


వినా వేంకటేశం న నాథో న నాథ: సదా వెంకటేశం స్మరామి స్మరామి |

హరే వెంకటేశం ప్రసీద ప్రసీద ప్రియం వేంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ ||౯||


అహం దూరతస్తే పదాంభోజయుగ్మ ప్రణామేచ్ఛయాఽగత్య సేవాం కరోమి |

సకృత్సేవయా నిత్యసేవాఫలం త్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వేంకటేశ ||౧౦||


అజ్ఞానినా మయా దోషా న శేషాన్‌ విహితాన్‌ హరే |

క్షమస్వ త్వం క్షమస్వం త్వం శేషశైల శిఖామణే ||౧౧||


|| ఇతి శ్రీ వెంకటేశ స్త్రోత్రం సంపూర్ణమ్‌ ||


Also View this in: Kannada | Hindi | Telugu | Tamil | Gujarati | Oriya | Malayalam | Bengali |