|| విశ్వనాథాష్టకమ్ ||
******
గంగాతరంగ రమణీయజటాకలాపమ్
గౌరీ నిరన్తర విభూషితవామభాగమ్
నారాయణ ప్రియమనన్గ మదాపహారమ్
వారాణసి పురపతిం భజ విశ్వనాథమ్ || ౧ ||
వాచామగోచర మనేక గుణస్వరూపమ్
వాగీశ విష్ణుసురసేవిత పాదపీఠమ్
వామేన విగ్రహవరేణ కళత్రవంతం
వారాణసి పురపతిం భజ విశ్వనాథమ్ || ౨ ||
భూతాధిపం భుజగ భూషణ భూషితాంగమ్
వ్యాఘ్రాజినాంబర ధరం జటిలం త్రినేత్రమ్
పాశాంకుశాభయ వరప్రద శూలపాణిమ్
వారాణసి పురపతిం భజ విశ్వనాథమ్ || ౩ ||
శీతాంశు శోభిత కిరీటవిరాజ మానమ్
పాలేక్షణానల విశోషిత పంచబాణమ్
నాగాధిపారచిత భాసుర కర్ణపూరమ్
వారాణసి పురపతిం భజ విశ్వనాథమ్ || ౪ ||
పంచాననం దురితమత్త మాతంగజానమ్
నాగాంతకం దనుజపుంగవ పన్నగానామ్
దావానలం మరణశోకజరాటవీనామ్
వారాణసి పురపతిం భజ విశ్వనాథమ్ || ౫ ||
తేజోమయం సుగుణ నిర్గుణ మద్వితీయమ్
మానందకంద మపరాజిత మప్రమేయమ్
నాదాత్మకం సకళ్నిష్కళ మాతృరూపం
వారాణసి పురపతిం భజ విశ్వనాథమ్ || ౬ ||
ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందా
పాపే రతిం చ సునివార్య మనస్సమాధౌ
ఆదాయ హృత్కమల మధ్యగతం పరేశమ్
వారాణసి పురపతిం భజ విశ్వనాథమ్ || ౭ ||
రాగాది దోషరహితం స్వజనానురాగ
వైరాగ్య శాంతినిలయం గిరిజా సహాయకం
మాధుర్య ధైర్యసుభగం గరళాభి రామమ్
వారాణసి పురపతిం భజ విశ్వనాథమ్ || ౮ ||
వారాణసీపురపతే: స్తవనం శివస్య
వ్యాసోక్త మష్టకమిదం పఠతే మనుష్య:
విద్యాం శ్రీయం విపుల సౌఖ్య మనంతకీర్తిం
సంప్రాప్య దేహవిలయే లభతే చ మోక్షమ్
విశ్వనాథాష్టకమిదం య: పఠేచ్ఛివసన్నిధౌ
శివలోక మవాప్నోతి శివేనసహమోదతే
||ఇతీ శ్రీమద్వేదవ్యాసవిరచిత విశ్వనాథాష్టకం సంపూర్ణమ్ ||